#SankrantiFoodVarieties #ABMCreations #VillageFestival
మీ #SUPPORT మాకు #SUBSCRIBE రూపంలో చూపించాలని కోరుతున్నాను.
Camera & Editing : Vinay Amberi (7989846742)
సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు.
అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది.
సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారు . ఈ పండుగ ను పెద్ద పండుగ గా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతి ని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమ గా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.
We do parodies, fun short films, songs, we show our culture, festivals ,development and regular activities videos. once check out all of my village show videos you people really enjoy lot.
Our village location :
village : Korutla
mandal : Korutla
district : Jagityal
state : Telangana
Email : amberi.vinay1206@gmail.com
If you want to give any suggestions for next videos please mention in the comment section.we will try to make it.
subscribe : ABM Creations
follow us on social media :
ABM Creations Facebook page
https://www.facebook.com/ABM-Creations-Korutla-247836279074010/?ref=bookmarks
ABM Creations Facebook Group
https://www.facebook.com/groups/714643628659966/?ref=bookmarks
ABM Creations instagram : https://www.instagram.com/abmcreations/
source
নতুন ভিডিও গল্প!
লোভী ভাবির লুইচ্ছা দেবর ll Lovi Vabi ll 2021 Hot!
- Roser Babi | রসের ভাবি | ভিডিও
- টাকা ধার দিবে বলে ভাবির সাথে ফস্টিনস্টি ll FostiNosti ll 2021
- পার্কের ভিতরে দিনে দুপুরে এসব কি চলছে
কোশটা বাবার কেরামতি!
- খালাতো বোন যখন গার্লফ্রেন্ড(ভিডিও)
- স্বামী অনুপস্থিতিত সুযোগ নিলো পুরান প্রেমিক (ভিডিও)
ননদের স্বামীর সাথে ফস্টিনস্টি ।। Bangla Short Film 2020 (ভিডিও)
সুন্দরী মেয়রে সঙ্গে কিভাবে সুযোগের স্বদব্যবহার করলো দেখুন(ভিডিও)
Tags: arisalu, creative thinks, dhethadi, festival videos, food festival, food making videos, garelu, komuravelli mallanna, mallanna patnalu, mallanna songs, mallanna videos, my village show, oggu kathalu, sakinalu, sankranti, sankranti alludu, sankranti food festival, sankranti kodi pandhalu, sankranti rangoli, sankranti songs, village culture, village festival, village sankranti food, village show
Comments are closed here.